ప్రియాతి ప్రియమైన అమ్ము,
నేనంటే నీకు ఎందుకంత అలుసు ….నువ్ అడిగితే తినిపించలేదనా చేపల పులుసు ….అల్రేఅడి నీకోసం తిరిగి తిరిగి ఖాళి అయింది నా పర్సు ….నిన్నటి దాక నీను ఆఫీసు లో హార్డ్ వర్కేరు ....నీ వెంట పడ్డాక అయ్యాను అందరికంటే వర్స్తూ ….ఈ మాటలు అంటున్నని కాకు SERIOUSU ….నువ్వు ఎంత తిట్టినా నీ వెంటే పడుతుంది నా మనసు ….నీ చుట్టూ తిరిగి తిరిగి తరిగిపోయింది నా ముఖ వర్చుసు ….అందుకే గ్లమౌర్ కోసం చేరాను అమ్మేర్పేట్ అనూసు ….స్త్యలేగా వుండాలని కొంటున్నాను లిఫెస్త్య్లేలో రోజుకొక డ్రెస్సు ….ముందు జాగ్రత్తగా డాలర్లు పంపమని FRIEND KI పెట్ట చిన్న రేక్యూస్తూ ….నేనంటే నీకు ఇస్తామని నాకు తెలుసు ….కావాలంటే గుండెని కొలవడానికి తెచ్చుకో ఒక త్రాసు ….ఇన్ని బాధలు తట్టుకోలెకపోతుంది నా వయస్సు ….కోసింకి చెప్తే పీకాడు ఓ పెద్ద క్లాస్సు ….మా అక్క చెప్తే లేక్టురెర్ల ఇచ్చింది చాంతాడంత డోసు ….అయినా వినకుండా ఎక్కుతూనే ఉన్నా ఎదురుగ వున్నా బిర్లా మందిర్ స్తేప్సు ….నువ్ కాదంటే పట్టుకుంటాను వైన్ గ్లాసు ….అవునంటే అవ్తాము మనము లోవేర్సు ….ఇంట్లోవాళ్ళని ఒప్పించి అవ్దాము లైఫ్ పర్త్నేర్సు ….పెళ్లి అవ్వగానే ఎగిరేల్లిపోదాము US ….ఎలాగు ఎదురు చూస్తూ ఉంది నా అంగెల్ లేని లోస్ అంగెల్…. చూసి వాదము TEXASU .. అలాగే నోఇస్ వుండే ఇల్లినోఇసు ….నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ….అంతేగాని నా జీవితంతో ఆడుకోకు బొమ్మ బొరుసు ….…Kaaboye Jeevitha Bhagaswamiki China Kaanuka..)Cheers,
Preminchina prema premaki premato meeru rasina prema raatalu premaga unnai
రిప్లయితొలగించండిShivani . . . ..