22, జులై 2009, బుధవారం

అందం - ఆనందం

ప్రకృతిలో విరబూసిన
పువ్వుల అందానికి
తల్లి వదిలో చేరిన
చిన్నారి ఆనందానికి
సాటిరావు మరే అందాలు ఆనందాలు
వెతకలేము మరేజగాన ఈ బందాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి